"అమ్మ" అని పిలిచే పిలుపు అందమే...
రావమ్మా అని పలికే పలుకు అందమే...
"అమ్మ" చేతిలో అనురాగం ఉంది...
"అమ్మ" ఒడిలో మమకారం ఉంది...
"అమ్మా" "అమ్మా" అంటూ నా ప్రాణమే...
--
శ్రావణ కుమారుడు
Wednesday, November 26, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఒక మనస్సు పలికే మౌనరాగం... - శ్రావణ కుమార్
No comments:
Post a Comment